పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పోనకంటి ఉపేందర్ రావు : టేకులపల్లి మండలం దంతల్ తండ గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల మహా భోగ్ భండారో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని వారు మాట్లాడుతూ అంధకారంలో ఉన్నప్పుడు ఆ జాతిని సరైన మార్గంలో నడిపించుటకు కొందరు దైవాంశం బూతులు ఈ భూమి మీద జన్మిస్తారు వారి బోధనల ద్వారా మహిమలు దేవతా అనుగ్రహంతో మహిమల ద్వారా ఆ జాతి పురోగమిస్తుంది దేవత అనుగ్రహంతో జన్మించిన వారు కారుణ జన్మలు వారి జన్మకు సార్ధకత ప్రయోజనం ఉంటుంది ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క మహిమాన్వితులు జన్మించి ఆ జాతికి వారు దైవాశ సంభూతులుగా ఆరాధింపబడతారు అలాంటి కోవకు చెందిన సేవాలాల్ మహారాజ్ బంజారా జాతికి ఆరాధ్య దైవముగా వెలుగొందుతున్నారు దుర్బర స్థితిని తొలగించి ఆర్థిక సాంఘిక రాజకీయ సంస్కరణ ద్వారా మార్పులు చేసి బంజారాలను చైతన్యపరిచి అభివృద్ధి బాటలో నడిపించుటకు సంతు సేవాలాల్ మహారాజ్ భూమి మీద ఉద్భవించి భగవత్ అవతార్లు ఆరాధ్యులు గురుదేవులు సాక్షాత్తు మహాశక్తి స్వరూపిని ఆదిపరాశక్తి జగన్మాత దుర్గాభవాని వరంతో రాంజీ నాయక్ రమావత్ భీమా నాయక్ గారి ధర్మపత్ని మాత గర్భాన జన్మించి ఏడు సంవత్సరాల బాలుడే దైవాంగా పిలవబడే బంజారాలను చైతన్యపరిచి అభివృద్ధి బాటలో నడిపించుటకు సంతు సేవాలాల్ మహారాజు భూమి మీద ఉద్భవించి భగవత్ అవతారాలు ఆరోగ్యాలు గురుదేవులు సాక్షాత్తు మహాశక్తి స్వరూపిణి అస్తవ్యస్తంగా బ్రతుకుతున్న ప్రజలకు సక్రమ మార్గంలోసే బోధన చేసివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బంజారాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, కోరం సురేందర్, మండల అధ్యక్షులు దేవా నాయక్ , నాయకులు ఈది గణేష్, రెడ్యా నాయక్, పోషాలు,శివ, ఉదయ్, భూక్యా నాగేశ్వరావు , శంకర్, బొడా రమేష్,పకిరా, భూక్యా రమేష్, భూక్య రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.