పయనించే సూర్యుడు జూన్ 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డ్స్ 2025 చేజెర్ల కు ఎంపికైన మా లుంబిని విద్యాలయ విద్యాకుసు మాలు విద్యార్థి విద్యార్థినులు
షేక్. హప్రి న్ తాజ్ - చేజెర్ల ఉడత. అనూష - గొల్లపల్లి ఎం.లహరి-చేజర్ల వి. వెంకటసాయి చరణ్ రెడ్డి -మడపల్లి ఎన్. నికిత–చేజెర్ల ఎం. సాయి రోహిత - యనమదల ఎస్. విద్యా స్వరూపిణి - మడపల్లి విద్యార్థి విద్యార్థులకు ఈనెల 9వ తేదీన జరిగే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందుకోనున్నారు లుంబిని విద్యాలయం కరస్పాండెంట్ ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు