పయనించే సూర్యుడు న్యూస్(జూలై.12/07/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టిడిపి ప్రోగ్రాం సమన్వయకర్తగా కూరపాటి శంకర్ రెడ్డి నియమితులైన నేపథ్యంలో వరదయ్య పాలెం మండలం టీడీపీ యువ నాయకుడు వినోద్ శంకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది ఈకార్యక్రమం రాజ్ న్యూస్ కాతారి ప్రశాంత్, R5 టీవీ కె రాఘవ,పార్లమెంట్ తెలుగు యువత పృథ్వి, ప్రజాసాక్షి రిపోర్టార్ లీలా కుమార్, సత్యవేడు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు