
మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు
పయనించే సూర్యుడు డిసెంబర్ 18 అన్నమయ్య జిల్లా టి సుండపల్లి మండలం
సుండుపల్లి మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు కోరారు. ఈ సందర్భంగా సుండుపల్లి గ్రామంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ వద్ద రోడ్డుపై మురికి నీరు నిలువ ఉండడం వలన పాదరక్ష క దారులు, వాహనదారులు రాకపోకలకు సమస్య గా ఉందని మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు దృష్టికి రాగానే వారి సొంత నిధులతో నీరు ఉండకుండా శుభ్రం చేయించి కొన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్యను పరిష్కరించారు. పంచాయితీ అధికారులకు తెలియజేస్తూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.