పయనించు సూర్యుడు సెప్టెంబర్ 14 త్రిపురాంతకంమండలం పట్టణ మరియు మండలంలోని టైలర్స్ వర్కర్స్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
వారు కమిటీ చేస్తున్నా కార్యక్రమాలు అడిగి తెలుసుకోవటం జరిగింది యూనియన్ చేస్తున్నా సేవా కార్యక్రమాలు స్వచ్చంద కార్యక్రమాలు తెలియజేస్తూ యూనియన్ సభ్యులకు ఆర్ధిక సహాయం చేస్తూ ఆపదలో అండగా ఉంటున్నామని ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేయటం జరిగింది వారు యూనియన్ కి సంబందించిన కార్యక్రమాలకు సహకరిస్తామని అన్నారు ఈ కార్యక్రమం లో sk కరీముల్లా ch వెంకటేశ్వర్లు sk నాగూర్ T కోటి sk దాదా G శ్రీను D నాసర్ వలి చంటి D నాసరయ్య U ఆంజనేయులు sk నాసర్ వలి k రమేష్ తదితరులు పాల్గొన్నారు