పయనించే సూర్యుడు జనవరి 13 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
బాలానగర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాలానగర్ లోని సామ్రాట్ హోటల్ లో నూతన సంవత్సర క్యాలెండర్ ను స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ముఖ్యఅతిధిగా విచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో బాలానగర్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు దొంతిరి సోమిరెడ్డి ,ప్రధాన కార్యదర్శి వీరేందర్ రెడ్డి తోపాటు రెడ్డి బంధు మిత్రులు పాల్గొనడం జరిగింది . …