పయనించే సూర్యుడు సెప్టెంబర్ 26 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సాయి నగర్ లో కాలవలు ఏమైపోయాయి కాలవలు వేశారా వేయలేదా ఎక్కడ కాలువలు అక్కడే కనిపించకుండా పోయాయి చెట్టు చెదారం నిండిపోయింది మున్సిపాలిటీ అధికారులు కాలువలు తీయరా కాలువ పట్టిన చెట్లు చదరం తొలగించరా కాలవల్ని సంరక్షించే ఆఫీసర్ లేడా ఎంతో ప్రసిద్ధి చెందిన సూళ్లూరుపేట దేశానికి ఆదర్శంగా ఉండాల్సిన సూళ్లూరుపేట ఎక్కడ చూసినా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఇటు చెన్నై నుంచి కానీ నెల్లూరు నుంచి గాని తిరుపతి నుంచి గాని శ్రీహరికోట ఉండే సూళ్లూరుపేట దేశానికే అద్భుతంగా కనపడాలి ఆదర్శంగా ఉండాల్సిన సూళ్లూరుపేట నియోజకవర్గానికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు ఏమైపోయారు ఇకనైనా అధికారులు స్పందించి ప్రజలకు కనీస వసతులు కల్పించండి