తిరువూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధి లొ, విస్స న్నపేట మండలం లో, వేమి రెడ్డి పల్లి తండా లో 150 లీటర్ల బెల్లం ఉూటను ధ్వంసం.
పయనించే సూర్యుడు జనవరి 26 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్త విశ్లేషణ. మరియు మల్లెల గ్రామం సివారు న కల NSP కాలువ గట్టు వద్ద 400 లీటర్ల బెల్లం ( సారా కాయుటకు సిద్ధంగా ఉంచిన) వూట,మొత్తం 550 లీటర్ల ను ధ్వంసం చేయటమైనది.ఈ దాడులలో స్టేషన్ ఎస్సై సి.హెచ్.వెంకట కుమార్,కానిస్టేబుల్.. బాల కృష్ణ నాయక్,ఈ ఎస్ టీ ఎఫ్..విజయవాడ సిబ్బంది.. హెచ్ సి..నాగ రాజు,కానిస్టేబుల్స్ జగదీష్,వాసు పాల్గొన్నారు.సారా కాయుట,అమ్ముట,తయారు చేయుట చట్ట రీత్యా నేరమని,అటువంటి వారిపై పీ డి చట్టం ప్రయోగించి..2 సం..నుండి 3 సం..లు వరకు జైలు కు పంపటం జరుగుతుందని..తిరువూరు ఎక్సైజ్ స్టేషన్ ఎస్సై. సిహెచ్. వెంకట కుమార్ తెలియ చేసారు.
ఇట్లు తిరువూరు ఎక్సైజ్.