పయనించే సూర్యుడు మార్చి 6 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు.
తిరువూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిపిన దాడుల్లో ఆంజనేయపురం గ్రామం లోని హరిజనవాడ లో బొల్లెపోగు వెంకటరత్నం అనే వ్యక్తి అనధికారికంగా మద్యం అమ్ముతుండగా 09 మద్యం సీసాలు స్వాధీనం. ఆంజనేయపురం గ్రామం లోని హరిజనవాడ లో బజ్జురి శ్రీనివాస రావు అనే వ్యక్తి అనధికారికంగా మద్యం అమ్ముతుండగా 10 మద్యం సీసాలు స్వాధీనం. ఆంజనేయపురం గ్రామం లోని గుంజి వెంకటేశ్వర రావు అనే వ్యక్తి అనధికారికంగా మద్యం అమ్ముతుండగా 07 మద్యం సీసాలు స్వాధీనం రామచంద్రపురం గ్రామం లోని పంబి వెంకటేశ్వర రావు అనే వ్యక్తి అనధికారికంగా మద్యం అమ్ముతుండగా 35 మద్యం సీసాలు స్వాధీనం. రామచంద్రపురం గ్రామం లోని పంబి వెంకటేశ్వర రావు అనే వ్యక్తి అనధికారికంగా మద్యం అమ్ముతుండగా 20 మద్యం సీసాలు స్వాధీనం.
రెండు గ్రామ సభలు నవోదయం లో భాగంగా..ఈ రోజు సాయంత్రం రేపూడి తండా మరియు గొల్ల మండల తండా లలో గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నాటు సారా నిర్మూలనపై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు, వెలుగు సిబ్బంది మహిళల ఎస్ హెచ్ జి గ్రూప్ బుక్ కీపర్ గ్రామ సారా నిర్మూలన కమిటీ సభ్యులు ఎక్సైజ్ ఎస్ ఐ కృష్ణవేణి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.