పయనించే సూర్యుడి న్యూస్ జనవరి 11 నిజాంబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో సాలూరు క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 4 నిర్వహించిన సందర్భంగా ఈరోజు బోధన్ పోలీసులు గ్రామ యువకులు ఇద్దరు మధ్యలో పెండ్లి మ్యాచ్ ఆడడం జరిగింది ఇందులో బోధన్ సీఐ విజయ్ బాబు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి ఏ సైలు కానిస్టేబుల్ అందరు పాల్గొని క్రికెట్ ఆడారు సీఐ విజయబాబు మరియు ఎస్సై వచ్చేందర్ రెడ్డి వాళ్లంతుగా బ్యాటింగ్ దిగి తాగిన రన్నులను కొట్టినారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఆల్లె జనార్దన్ ఇల్త్ పు
రమేష్ బుద్ధి లక్ష్మణ్ సాయన్న పాల్గొన్నారు