పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలుర మండలంలోని సాలూర గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో చదువుకున్న 2003-2004 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు దూర ప్రాంతాల నుంచి వచ్చి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను ఒకరినొకరు పాలుపంచుకున్నారు చాలా రోజుల తర్వాత అందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు కొందరు మాట్లాడుతూ క్లాస్ మెంట్ లో ఎవరికి ఏ ఆపది ఉన్నప్పుడు ఆదుకోవాలని అందరు కలిసికట్టుగా సాయపడాలని కోరారు గత కరోనా సమయంలో వారి సమాచార క్లాస్మెట్ అయినటువంటి రాముకు సమయంలో చాలా సహాయపడడం జరిగింది ఈ పూల విద్యార్థులు అందరూ ఒక గ్రూపును తయారు చేసుకొని ఏవైనా విషయాలుంటే దాన్లో తెలుసుకుంటారు ఈ విషయం తెలుసుకున్న భీమేష్ ఇటీవల ఒక నెల కింద కాలు ఫ్యాక్చర్ అవడం జరిగింది అయినా స్నేహితుల సహాయంతో చేతిలో స్టిక్కర్ పట్టుకొని ఈ యొక్క ప్రోగ్రాంకు హాజరు కావడం జరిగింది ఆ విద్యార్థి మాట్లాడుతూ మీ అందరితో నేను స్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉందని కాలు ఫ్యాక్చర్ అయిందని కూడా నేను మర్చిపోయాను