
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కె గంగాధర్
భీంగల్ మండలం మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భీంగల్ పట్టణ కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు సుమారు రెండు లక్షల రావడం జరిగింది లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి చెక్కులు తొందర రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జై జై నర్సయ్య ఎస్సీ సెల్ అధ్యక్షులు పర్సా అనంతరావు సుంకరి సురేష్ తోటా సతీష్ నలూరి రి శీను నాగభూషణ్ బోయ గల్లి మహేష్ బొద్రే శ్రీకాంత్ శ్రీకాంత్ చంద్రం నవీన్ తదితలు పాల్గొన్నారు రు జై కాంగ్రెస్ జై రేవంతన్న జై సునీల్ అన్న