(సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో తలపెట్టినటువంటి హైదరాబాదులోనిTGSPDCL కంపెనీ ముందు . TGUEEU &CITU ఆధ్వర్యంలో స్పాట్ బిల్డింగ్ కార్మికులకు 30 రోజుల పని కల్పించాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునివ్వడంతో కంపెనీలలో పని చేస్తున్నటువంటి కంపెనీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామాగౌని రవికుమార్ గౌడ్ ని దౌల్తాబాద్ స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇలాంటి అక్రమా అరెస్టులను ఆపాలని వారు కోరడం జరిగింది. ఇలాంటి అరెస్టుల వలస కార్మికుల ఉద్యమం ఆగదని వారు హెచ్చరించడం జరిగింది.