పయనించే సూర్యుడు జనవరి 21 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల పరిధిలోని బాన్సువాడ గ్రామంలో ఎనర్జీ సి సిసి రోడ్డు పనులు వేగవంతంగా చేయడం జరిగింది సిసి రోడ్ ఫండ్ ఐదు లక్షల మంజుర్తో సిసి రోడ్ పనులు కరెక్టుగా చేస్తున్నారా లేదని తనిఖీ చేయడానికి వచ్చిన ఏయి వంశీ సార్ ఆకాష్ సార్ రామచంద్ర సార్ గ్రామస్తులు నాయిని సిద్దయ్య నాయిని లాలయ్య యాదయ్య సాయిలు లక్ష్మణ్ సునాయి రాములు భాస్కర్ తదితరులు పాల్గొనడం జరిగింది.