Logo

సి ఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చాలి.ముంపు మండలాలను కలిపి రంపచోడవరం జిల్లా ఏర్పాటు చెయ్యాలి.ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ డిమాండ్