మొత్తం 3,60,500 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
బీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా చెక్కులు అందజేత
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఎమ్మెల్సి నవీన్ రెడ్డి సిపారసు మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ లో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సి కార్యాలయం షాద్ నగర్ లోని అంబేద్కర్ కాలనీకి చెందిన డోలు శివకుమార్,ఫరూక్ నగర్ మండలం హజిపల్లి గ్రామానికి చెందిన చించేటి చెన్నయ్య, నందిగామ గ్రామానికి చెందిన వాస శామంత,అప్పరెడ్డి గూడ గ్రామానికి చెందిన గడ్డం లావణ్య,జంగోనిగూడ గ్రామానికి చెందిన జంగ రాజు, నర్సాప్పగూడ గ్రామానికి చెందిన నీరటి సిద్దయ్య,బాల్ నగర్ మండల్ కు చెందిన ర్యాఖల శ్రీనివాసులు,గజ్జి సావిత్రి,తిమ్మాజీపేట మండల్ కు చెందిన పొలం ఆంజనేయులు,రాగి నాగేశ్వరమ్మ,నవాబ్ పేట్ మండల కు చెందిన వీరన్న మల్కాపురం,మరికల్ మండల్ కు చెందిన కుమ్మరి గోవిందు,కొత్తకోట మండలకు చెందిన దేశోల చిన్నన్న, పెబ్బేర్ కు చెందిన గంధం మమత వారు గత కొంతకాలం క్రితం అనారోగ్య కారణంతో వైద్యం పూర్తి చేయించుకున్న సందర్భంలో ఆర్థిక సహాయార్థం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని సంప్రదించగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా అందింపచేశారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఈ కార్యక్రమంలో
షాద్ నగర్ మాజీ కౌన్సిలర్ లు మాధురి నందకిషోర్,ఈశ్వర్ రాజు,కానుగు అనంతయ్య,చెట్ల పావని నరసింహ,పిల్లి శరద శేఖర్,మానస యాదగిరి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నడికూడ రఘునాథ్ యాదవ్,మాజీ జడ్పి టిసి తనయుడు రామక్రిష్ణ,నాయకులు నక్కల వెంకటేష్,మహదేవ్ పూర్ రవీందర్ రెడ్డి,అప్పరెడ్డి గూడ మాజీ సర్పంచ్ జెకే నర్సిములు,హాజీ పల్లి మాజీ సర్పంచ్ మచెందర్,జంగిలి కుమార్,మల్లాపూర్ మధు సుదన్ రావు,కట్న శేఖర్,క్రిష్ణ గౌడ్,మహమూద్,దివిటి నర్సిములు,చందు యాదవ్,అంజయనేయులు యాదవ్,జంగరాజు,మల్లేష్ శ్రీశైలం,యన్ సురేందర్, శ్రీధర్ గౌడ్,దయానంద్,బిక్షపతి, రవి,సిద్దయ్య,లోకేష్,మల్లేష్,నరేష్,సురేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు