
పయనించే సూర్యుడు డిసెంబర్ 12 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
విజయవాడ,మంగళగిరి.మంత్రి. ఆనం కు రుణపడి ఉంటాను తెలుగుదేశం పార్టీ కి విధేయుడిగా పని చేస్తాను
తెలుగుదేశం పార్టీ కేంద్ర టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మండల పార్టీ అధ్యక్షులతో కాఫీ కబుర్లు అనే కార్యక్రమంలో పాల్గొని సీఎం ని కలిసిన చేజర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్.సిరాజుద్దీన్ ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి . ఆనం రామనారాయణ రెడ్డి . కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు శుక్రవారం షేక్ సిరాజుద్దీన్ తెలిపారు
