పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 21//మక్తల్ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా సభకు బయలుదేరిన మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మరియు తోటి శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ మరియు నాయకులు భారీ ఎత్తున బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జలంధర్ రెడ్డి బాలకృష్ణారెడ్డి .ఉట్కూరు మండల అధ్యక్షుడు విగ్నేశ్వర్ రెడ్డి అట్లాగే టౌన్ అధ్యక్షుడు కొంకులింగం కార్యకర్తలు పాల్గొన్నారు.