పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ దంపతులు, చంద్రశేఖర్ దంపతుల ఆధ్వర్యంలో వారి నివాసంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామి వారికి కుటుంబ సభ్యులతో కలిసి అందచేసి కల్యాణం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ వారి సతీమణి శ్యామల దేవి కుమారుడు పృథ్వి గాంధీ కోడలు భార్గవి సురేష్ బాబు అరుణ కుమారి ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతుల రాజేందర్ మరియు వేరపనేని శ్రీనివాస్ రావు ఎల్లం నాయుడు తదితరుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు