పయనించే సూర్యుడు జనవరి 29 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు వనపర్తి జిల్లా,
పెబ్బేరు మండల బునియదిపూర్ గ్రామంలో బుధవారం గ్రామ పెద్దలు, యువకులకు సీసీ కెమెరాల పై స్థానిక ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ప్రజలకు అవగాహన తెలిపారు.
గ్రామంలో సీసీ కెమెరా లు ఉంచుకోవడం వల్ల గ్రామంలో ప్రజల ఇంట్లో దేవాలయ లో దొంగతనాలు అరికట్టవచ్చని
తెలిపారు..
గ్రామ పెద్దలు ఎస్సై గ్రామ పోలీస్ అధికారి విజయ్ సాల్వ తో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న .విజయ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్ సాగర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వనం రాముడు, గ్రామ పెద్దలు బాలస్వామి, కురుమన్న, విష్ణు, నాగన్న, శివరాజు, గ్రామపంచాయతీ సిబ్బంది. అశోక్, కురుమన్న, తదితర గ్రామ యువకులు పాల్గొన్నారు..