
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం
ఈ రోజు మంగళవారం రోజున హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమితులై బాధ్యతలు తీసుకోబోతున్న బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి కి ఘనముగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అధ్వర్యములో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షు డు శివన్నోల్ల శివకుమార్, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు ముత్యాల రాములు, జిల్లా కాంగ్రెస్ కిషన్ ఖేతు ఉపాధ్యక్షు డు పడిగెల ప్రవీణ్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మునిమాణిక్యం అజయ్