పయనించే సూర్యుడు జనవరి 20 ( పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి) పాల్వంచ టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్ల... పాల్వంచ పట్టణ నడిబొడ్డున గల బొల్లోరిగూడెం,నందు గల సుధాదేవి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ పాల్వంచ. వారి 13 వ వార్షికోత్సవం పురస్కరించుకొని 24 గంటల మహా ధ్యానం సందర్భ గా సోమవారం నాడు ఉదయం 10:30గంటల నుండి, బొల్లెరిగూడెం సుధాదేవి పిరమిడ్ బొల్లోరి గూడెం ధ్యాన గురువు హనుమంతరావు,సరస్వతి సారథ్యం లో,150 మంది ధ్యాన యోగులతో బొల్లొరిగూడెం నుండి హై స్కూల్ రోడ్డు, నటరాజ్ సెంటర్,అంబేత్కర్ సెంటర్,బస్ స్టాండ్ సెంటర్,కూరగాయల మార్కెట్,శాస్ట్రిబొమ్మ మీదుగా భారీ శాఖాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమా నికి సుధా దేవి పిరమిడ్ బోల్లోరిగూడెం ధ్యాన గురువు సురంపల్లి హనుమంతురావు, సరస్వతీ అధ్యక్షత వహించారు.