
"వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు శేరిపల్లిరాజు"
(పయనించే సూర్యుడు అక్టోబర్ 30 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించిన పద్మ శ్రీ నాయకత్వం జరిగే రాలికి మద్దతు తెలపడం జరుగుతుంది అని ఆయన చెప్పిన వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు శేరిపల్లిరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు దాడిని ఖండిస్తూ చలో హైదరాబాద్ నవంబర్ 1. న జరిగే ర్యాలీకి మద్దతు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. దళితుల ఆత్మగౌరవం ప్రదర్శనను విజయవంతం చేయడానికి వికలాంగుల హక్కుల పోరాట సమితి VHPS . ఆధ్వర్యంలో వికలాంగుల అందరూ వచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు