
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ వచ్చిన ఎస్సై అజయ్ కుమార్ చార్జి తీసుకున్న మొదటి రోజే నేరగాళ్లపైన సింహ స్వప్నం లాగా విరుచుకుపడుతున్నారు నేరానికి భయం పుట్టే లాగా తన కర్తవ్యాన్ని చట్టం తన పని తను చేస్తుందని ప్రతి ఒక్కరు చట్టానికి అనుగుణంగా నడవాలని నేరమనే మాట వినపడితే సహించేది లేదని ఎవ్వరైనా సరే తప్పు చేస్తే చట్టం తన పని తాను చేస్తుందని నిరూపిస్తున్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన గంజాయి దందా నడిపించిన గంజాయి సేవించినట్లు తెలిసిన ఏదైనా తప్పు చేయాలని అనిపించిన సూళ్లూరుపేటలో శాంతి భద్రతలకు భంగం కల్పించాలని చూసినా ట్రాఫిక్కు అంతరాయం కలిగించాలని చూసిన సహించేది లేదు ఎంత వారైనా చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలి అలాకాకుండా మా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలి బాధ్యత లేకుండా ప్రజలకు అంతరాయం కలిగిస్తానంటే సహించేది లేదని సూళ్లూరు పేట ఎస్సై నేరం చేసే వాళ్ళ మీద సింహ స్వప్నం లాగా ప్రతి రోడ్డుమీద సందు సందుల్లో రాత్రి పగలు అని చూడకుండా కాన్వాయ్ చేస్తున్నారు ప్రతిక్షణం ప్రజల కోసం ఆలోచించే సూళ్లూరు పేట ఎస్సై అజయ్ కుమార్ చార్జి తీసుకున్న క్షణం నుంచి సూళ్లూరుపేట ప్రజల కోసం ప్రతిక్షణం కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు చార్జి తీసుకున్న రెండవ రోజే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న దగ్గర ప్రతిక్షణం అప్రమత్తమై విద్యార్థుల జీవితాలలో స్టార్టింగ్ పాయింట్ అయినటువంటి ఎన్నో శిఖరాలను అధిరోహించాల్సిన విద్యార్థులు జీవితాలకు చిన్న ప్రాబ్లం కూడా తలెత్తకూడదని ఇంటర్మీడియట్ పరీక్షల సెంట్రల్ దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతిక్షణం అప్రమత్తై చట్టం తన పని తాను చేసేలాగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్న సూళ్లూరుపేట ఎస్సై అజయ్ కుమార్ వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే ఎస్సై అజయ్ కుమార్ అని సూళ్లూరుపేట ప్రజల అనుకుంటున్నారు
