
పయనించే సూర్యుడు నవంబర్ 26 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ మరియు ఏ ఎల్ సి సి సభ్యురాలు శ్రీమతి సుధా రామకృష్ణన్ ముఖ్య అతిథి పరిశీలకులుగా వచ్చారు పార్టీ లో ఉన్న సమస్యల గురించి వివరాలు తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ వారిని కలసి పార్టీలో ఉన్నా సమస్యలను గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజక వర్గం కోఆర్డినేటర్ మావడూరు వెంకట చలపతి మరియు డిసిసి ప్రెసిడెంట్ బాల గుర్రం బాబు మరియు సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.కె యాసిన్ భాష, శ్రీనివాసులు, మండల స్థాయి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
