
పయనించే సూర్యుడు జనవరి 31 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )
సూళ్లూరు పేట మున్సిపాలిటీ పరిధిలో టిడిపి పార్టీ కోసం అలుపెరగని శ్రామికుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న పార్టీ నె దైవంగా భావించి టిడిపి పార్టీ కోసం ఎన్నో త్యాగాలని అధిగమించి ఈ రోజున పార్టీ పట్టణ అధ్యక్షునిగా నియమించబడిన ఆకుతోట రమేష్ అన్న కి సూళ్లూరుపేట పట్టణ ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పార్టీలో ఉన్నాడా లేడా అని చూడకుండా ప్రతి ఒక్కరికి కష్టమొచ్చిందంటే ముందుండి ఆ కష్టాన్ని తొలగించడం మనస్తత్వం ఉన్న ఒకే ఒక వ్యక్తి ఆకుతోట రమేష్ ప్రతి కార్యకర్త గుండె చప్పుడు ఆకు తోట రమేష్ ఇలాంటి నాయకుడిని మళ్లీ పట్టణ అధ్యక్షునిగా నియమించబడడం సూళ్లూరు పేట ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారు ఇంకా ఇలాంటి నాయకుడిని ఎన్నో పదవులు అధిరోహించాలని సూళ్లూరుపేట పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు పార్టీ పెద్దలు కొండేపాటి గంగా ప్రసాద్ మరియు శాసన సభ్యురాలు ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ మరియు మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం మరియు పార్టీ సీనియర్ నాయకులు పార్టీ పట్టణ అధ్యక్షుడుఆకుతోట రమేష్ కి అభినందనలతో ముంచెత్తారు అధిష్టానమే మెచ్చుకొని పదవిచ్చే అంత ఎత్తుకెదిగిన ఏకైక పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆయనకి కష్టానికి తగిన ఫలితం ఆయన కార్యకర్తలని ముందుండి నడిపే ధైర్యం ఆకుతోట రమేష్ కే చెల్లుతుంది టిడిపి సూళ్లూరుపేట నియోజకవర్గంలో అఖండ విజయాలతో దూసుకుపోతుందంటే అందుకు కారణం ఆకుతోట రమేష్ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో పార్టీ గుర్తు అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందని పార్టీ అధిష్టానం నమ్ముతుందని ఆయన్ని మళ్లీ పట్టణాధ్యక్షుడుగా నియమించారు మన ఎమ్మెల్యే విజయ్ శ్రీ నమ్మకం మన పెద్దలు గంగా ప్రసాద్ నమ్మకం మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నమ్మకం మన సూళ్లూరు పేట శ్రీ చెంగాలమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయన మీద ఉండాలని సూళ్లూరుపేట ప్రజలు కోరుకుంటున్నారు
