
పయనించే సూర్యుడు మార్చి 18 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం తడ మండలం లోని పోలీస్ డిపార్ట్మెంట్ వారు మంచి మనసు చాటుకున్నారు ఆ మంచి మనసుతోనే పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న పిల్లల కోసం ఎండ వేడికి తట్టుకోలేక సోమసిల్లి పోతారని ముందు జాగ్రత్తగా భవిష్యత్తులో ముందుకెళ్లాలని పరీక్షలు రాస్తున్న పిల్లల కోసం పిల్లల మనసులు ఎనర్జీ నింపి ఉత్సాహంతో ఒక పెద్ద సహాయం చేయాలని ఆలోచన వచ్చింది సూళ్లూరుపేట సీఐ కి ఆలోచనని డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్ఐలతో కానిస్టేబుల్ తో చర్చించి పిల్లలని మంచి ఉత్సాహంగా పరీక్షలు రాపిచ్చేదానికి ఏదైనా చేయాలనుకుంటున్నానని డిపార్ట్మెంట్ వారితో చర్చించడం జరిగింది సార్ తీవ్రమైన ఎండలు ఉండటంవల్ల చల్లని మజ్జిగ పంపిణీ చేస్తే బాగుంటుంది సార్ అని పోలీస్ డిపార్ట్మెంట్ వారు సూళ్లూరుపేట సిఐ కి చెప్పడం జరిగినది సూళ్లూరుపేట తడలో పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు గురువారం అనగా మార్చి 18న పరీక్షలు సెంటర్లు దగ్గర మజ్జిగని పంపిణీ చేయడం జరిగినది వచ్చిన ప్రతి విద్యార్థికి ఒక ప్యాకెట్ మజ్జిగ పోలీస్ వారు ఇచ్చినందుకు పరీక్షలు రాసిన విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు సూళ్లూరుపేట సిఐ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని సూళ్లూరుపేట తడ ప్రజలు అనుకుంటున్నారు
