

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 ( సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు) సూళ్లూరు పేట నియోజకవర్గ పరిధిలో సూళ్లూరుపేట నియోజకవర్గం ని అభివృద్ధి తో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ్ శ్రీ ప్రజల కష్టాలను చూసి చెలించి పోతున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ ప్రజలకి మంచి ఆరోగ్యం మంచి విద్య మంచి రోడ్లు సూళ్లూరుపేట నియోజకవర్గ0 ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని తపనతో సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని తపన పడిపోతున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అందుగ్గాను సూళ్లూరుపేటలో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రోడ్లువేశారు కానీ మన ఎమ్మెల్యే ఆ రోడ్లను చూసి ప్రజలకి ఎంతో ఇబ్బంది కలుగుతుందో అని రోడ్లని వేయిస్తున్నారు అదేవిధంగా ప్రజలకి మంచి ఆరోగ్యం అందించాలని ఇప్పటికీ మూడు నాలుగు సార్లు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ పేషెంట్లు పడుతున్న బాధలను చూసినప్పుడల్లా చెలించిపోతున్నారు అందుగ్గాను మెరుగైన వసతులు కల్పించాలని ప్రతి ఒక్క ప్రోగ్రాం జరిగినప్పుడల్లా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ్ శ్రీ గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర పేషంట్లకి అందుతున్న ట్రీట్మెంట్ గురించి ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ్ శ్రీ సొంత మనుషుల్లాగా పలకరిస్తూ మీకు ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారా లేదా అని ప్రతి ఒక్క పేషంట్ దగ్గరికి వెళ్లి తెలుసుకుంటున్నారు మీకు అందుతున్నవన్నీ స్వయంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలుసుకుంటున్నారు ఇవాళ స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆసుపత్రిలో ఏర్పాటుచేసి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని అక్కడ చేయవలసిన పనులను దగ్గరుండి చూస్తున్నారు ఆసుపత్రి చుట్టూ సుందరంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ్ శ్రీ ప్రోగ్రాం ని అక్కడ జరిపిస్తున్నారు ఆసుపత్రి డాక్టర్లు సక్రమంగా పనిచేస్తున్నారా లేదో అని కూడా చూసుకుంటున్నారు ఏ తప్పు చేసిన సహించని ఇదివరకు ఎన్నో తప్పులు జరిగాయి ఇదివరకు చాలా సార్లు చెప్పాను ప్రజలకు చిన్న ఇబ్బంది కలిగిన ఊరికినే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర రా ప్రోగ్రాంలో ప్రజలకి అన్ని వసతులు కల్పించాలని దూసుకుపోతున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఇవే కాకుండా రైతులు పడుతున్న కష్టాలని తెలుసుకొని రైతుల కోసం సూళ్లూరుపేట నియోజకవర్గ0 ప్రజల కోసం అసెంబ్లీలో గలమెత్తి ప్రసంగించిన మన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అసెంబ్లీయే దద్దరిలేలాగా ప్రసంగం చేసిన మన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అను నిత్యం సూళ్లూరుపేట నియోజకవర్గ 0 ప్రజల కోసం అహర్నసులు కష్టపడుతున్న సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవలు విజయశ్రీ సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధిని వెనక తరాల వారికి ముందు తరాల వారికి ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో ప్రజలకు ఎలా సేవ చేయాలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న మన సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ్ శ్రీ సూళ్లూరుపేట నియోజకవర్గ0 ఎమ్మెల్యే చివరగా ఒక మాట చెప్తూ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ ప్రజల కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బుని జీతం గా తీసుకుంటున్నాం అందుగ్గాను ప్రతినిత్యం ప్రజలకు సేవ మాత్రమే చేయాలి అలాకాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదని ఎమ్మెల్యే సారాంశం అని ప్రజలు అనుకుంటున్నారు