
పయనించే సూర్యుడు నవంబర్ 5 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూళ్లూరుపేట పట్టణంలోని శివారు ప్రాంతమైన సూళ్లూరు ప్రజలు గుక్కెడ నీటి కోసం ఎదురు చూస్తున్న ప్రజలు మున్సిపాలిటీ వారు పొద్దున సాయంత్రం కుళాయిల ద్వారా వదులుతున్నటువంటి వాటర్ ని ఒక్కసారి కమిషనర్ చూస్తే అర్థమవుతుంది మున్సిపాలిటీ వారు ఎంతో ఖర్చు పెట్టి సూళ్లూరు కి వాటర్ పంపిస్తున్నారు కానీ ఆ వాటర్ నాణ్యత తిని పరీక్షించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బటన్ నొక్కి వాటర్ పంపిస్తుంటే ఆ వాటర్ ని సూళ్లూరు ప్రజలు వాడుకోవాలా ఆ నాణ్యత లేని వాటర్ ని ఆ వాటర్ ని మీరు ఒకసారి చూస్తే మీరే చెప్పండి ఆ వాటర్ లో ఇసుక ఆ వాటర్ లో పాచి ఆ వాటర్ వాసన ఇలాంటి వాటర్ ని మీరు తాగగలుగుతారా మీరు వాడుకోగలుగుతారా సూళ్లూరుపేట పట్టణంలో శివారు ప్రాంతమైన సూళ్లూరు ప్రజల వాడుకోవాలా ఆ ప్రజలకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అయ్యా కమిషనర్ ఒక్కసారి సూళ్లూరు కొచ్చి మా బాధను కళ్ళారా చూడండి అయ్యా సూళ్లూరు ప్రజలు వేడుకుంటున్నారు సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కి ఫోటోలు తీసి వాట్సప్ ద్వారా కంప్లీట్ చేశాం కానీ ఇంకనూ స్పందించలేదు అధికారులే స్పందించకపోతే మా బాధల్ని ఎవరితో మొరపెట్టుకోవాలి దేవుడా
