పయనించే సూర్యుడు తేదీ 19 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.
బీఎస్పీ గద్వాల అసెంబ్లీ కార్యదర్శి దేవన్న.
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ధరూర్ పరిధిలోని సోంపురంలో చౌక ధర దుకాణాన్ని ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ గద్వాల అసెంబ్లీ కార్యదర్శి దేవన్న కోరారు రేషన్ బియ్యం తీసుకోవడానికి సమీపంలోని పారుచర్ల గ్రామానికి వెళ్ళవలసి వస్తుందని వయోవృద్ధులు దివ్యాంగులు మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఆయన అన్నారు ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ నరేందర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ చౌకధర దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన జనాభా గ్రామంలో ఉందన్నారు సింధూర ప్రాంతాలకు వెళ్లి రేషన్ బియ్యాన్ని తీసుకోవడానికి స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారని ఆయన అధికారులకు విన్నవించారు జనాభా ద భాష ప్రకారం సోంపురంకు ఉపా చౌక ధర దుకాణాన్ని ఏర్పాటు చేయవలసి ఉందని విన్నవించారు తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని గ్రామంలో చౌకధర దుకాణం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ప్రజలు