
పయనించే సూర్యుడు డిసెంబర్15 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
సోమవారం మధ్యాహ్నం టి సుండుపల్లె మండలం పొలిమేరపల్లి గ్రామం గుంతరాచ పల్లెకు చెందిన (సోమల్ రాజు బలరామరాజు తండ్రిగారైన) సోమల్ రాజు అచ్చి రాజు చిత్రపటానికి నివాళులర్పించిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ &కోడూరు అబ్జర్వర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు& గుట్ట బాబు వారిచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొని విందును స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మెరుగు సుదర్శన్ నాయుడు, పైడి కాలువ శ్రీనివాసులు,జరుగుమల్లి రమణయ్య వాసునూరి మణికుమార్, క్రాంతి కుమార్, హుస్సేన్ ఖలీల్ భాషా తదితరులు పాల్గొన్నారు.