
పయనించే సూర్యుడు గాంధారి 18/06/26 సోమారం తాండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కేతావత్ రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. గురువారం మండల పార్టీ అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేశ్వర్ మాజీ జెడ్పీటీసీ శంకర్ నాయక్. గ్రామస్థూల ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారంగా నియామకం చేపట్టినట్లు వారు తెలిపారూ నాపై బాధ్యత గా రెండవ సారి గ్రామ పార్టీ అధ్యక్షుడు గా నియమించినందుకు కృతఙ్ఞతలు తెలిపారు.