పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన ఆత్మకూరు లో విద్యార్థులను బస్సులలో తీసుకుపోయేటప్పుడు ఓవర్ లోడ్ చేయరాదు మత్తుపదార్థాలు వాడి డ్రైవింగ్ చేయరాదు బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు హెచ్చరిక పాఠశా పాఠశాలల్లో విద్యార్థులను తరలించే స్కూల్ వ్యాన్లు కండిషన్లు సక్రమంగా ఉండాలని నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే సీజ్ చేస్తామని డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు హెచ్చరించారు. జాగ్రత్తలు పాటించాలని ఆయన శుక్రవారం తెలిపారు ఆయన వెంట సిబ్బంది తదితరులు పాల్గొన్నారు