పయనించే సూర్యుడు మార్చి 25 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం కొల్లపపనాయుడు పల్లి గ్రామం పాత ఎలిమెంటరీ స్కూలు స్థలం ఆక్రమణ మంగళవారం తొలగించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధికారులు తాసిల్దారు, ఎంపీడీవో, ఎంఈఓ, ఆర్ ఐ, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, పోలీస్ సిబ్బంది .గ్రామ సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు