
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి :స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో వసంత పంచమి వేడుక ను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. సరస్వతి దేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. వసంత పంచమి విశిష్టతను విద్యార్థుల కు తెలియ జేశారు.చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ మేనేజ్ మెంట్ నాగేంద్ర, రంగ, ఇలాహి, ఉపాధ్యాయులు జ్ఞానేశ్వరీ, కుమారి, క్రిష్ణవేణి, రాణి,అమరావతి, అరుణ,రూప, అంజు, ఇమాంబీ,శశినేత్ర, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
