పయనించే సూర్యుడు తేదీ 4 అక్టోబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.అల్లంపూర్ నియోజకవర్గం లో స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఈరోజు అల్లంపూర్ నియోజకవర్గం లోని అల్లంపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తలతో సంక్షించారు రాబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా అందరూ కూడా సమీష్టంగా కృషిచేసి విజయం డంకా మోగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అలంపూర్ మండల అధ్యక్షుడు రాము తెలంగాణ రాష్ట్ర టెలికాం అడ్వైజరి కమిటీ మెంబర్ ఇస్మాయిల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దొడ్డప్ప జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాచర్ల కుమార్ అలంపూర్ మాజీ ఎంపీపీ జడ్పిటిసిలు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు