పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంచ వెంకట్ రెడ్డి అన్నారు. పంచ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీ అభివృద్ధి పథకాలు, పార్టీ చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్తూ గతం లో 10ఏండ్లు టిఆర్ఎస్ పార్టీ చేసిన నయవంచన ను,మోసాన్ని, సమగ్ర సర్వే చేసి,వారి డేటాను దాచిపెట్టినందుకు, వాటి విషయంని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని అన్నారు. అగ్ర నాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ ఐడియాలజీని సీఎం రేవంత్ రెడ్డి బీసీ నినాదాన్ని బీసీ లకు 42పర్సెంట్ వాటా విషయం లో పక్ష పాతం లేకుండా బీసీలకు న్యాయం చేయాలనీ చూస్తున్న రేవంత్ రెడ్డిని చూసి, గతం లో రాహుల్ గాంధీ ముత్తాత నాయనమ్మలు ఎస్సీ ఎస్టీ లకు న్యాయం చేసిన సందర్బంను గుర్తు చేస్తూ, వాళ్ళ రక్తం అయిన రాహుల్ గాంధీ ఈరోజు దేశంలో ఉన్న బీసీ కులాలకు న్యాయం దిశగా పోరాడుతున్నందుకు ఆయనకు తెలంగాణ రాష్ట్రం అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్పి గట్టిగా పాఠం నేర్పాలని వారి కోరారు.పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంచ వెంకట్ రెడ్డి అన్నారు. పంచ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీ అభివృద్ధి పథకాలు, పార్టీ చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్తూ గతం లో 10ఏండ్లు టిఆర్ఎస్ పార్టీ చేసిన నయవంచన ను,మోసాన్ని, సమగ్ర సర్వే చేసి,వారి డేటాను దాచిపెట్టినందుకు, వాటి విషయంని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని అన్నారు. అగ్ర నాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ ఐడియాలజీని సీఎం రేవంత్ రెడ్డి బీసీ నినాదాన్ని బీసీ లకు 42పర్సెంట్ వాటా విషయం లో పక్ష పాతం లేకుండా బీసీలకు న్యాయం చేయాలనీ చూస్తున్న రేవంత్ రెడ్డిని చూసి, గతం లో రాహుల్ గాంధీ ముత్తాత నాయనమ్మలు ఎస్సీ ఎస్టీ లకు న్యాయం చేసిన సందర్బంను గుర్తు చేస్తూ, వాళ్ళ రక్తం అయిన రాహుల్ గాంధీ ఈరోజు దేశంలో ఉన్న బీసీ కులాలకు న్యాయం దిశగా పోరాడుతున్నందుకు ఆయనకు తెలంగాణ రాష్ట్రం అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెప్పి గట్టిగా పాఠం నేర్పాలని వారి కోరారు.