జడ్పీ మాజీ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్చార్జి సరిత తిరుపతయ్య…
గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల్ పరిధిలోని ఇల్కూర్ మరియు పాల్వాయి గ్రామాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లను మాజీ జెడ్పీ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరితమ ప్రారంభించారు..
అనంతరం సరితమ మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడ నైపుణ్యంత ఉంది క్రీడారంగంలో కూడా రాణించాలి గ్రామీణ ప్రాంత క్రీడలు ప్రతి ఒక్కరూ క్రీడాకారులు చక్కటి ప్రదర్శన ఇచ్చి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీ ప్రదర్శనలు తీయాలని భవిష్యతోలో రంగంలో అత్త ఉన్నంత స్థాయికి ఎదిగి గద్వాల ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు గెలుపు ఓటమి సహజమని నిరుత్సాహ పడకూడదు