పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 16:- రిపోర్టర్ (కే శివకృష్ణ ) ఈరోజు బాపట్ల 33 వార్డులో ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర ఆంధ్ర స్పీచ్ ఆంధ్ర కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రారంభించారు రెండు నెలల క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం మరి దీని ముఖ్య ఉద్దేశం పల్లెల్లో పట్టణాల్లో ప్రతి చోట ప్రభుత్వ ఆఫీసుల్లో తార్ఖనాలలో హాస్టల్లో స్కూల్లలో ప్రభుత్వ కార్యాలయాల్లో పంచాయితీ కార్యాలయాల్లో అన్నిచోట్ల చాలా స్వచ్ఛంగా ఉండాలి ఆహ్లాదకరంగా ఉండాలి అలా ఉండాలంటే మనం ఏదైతే ప్రతిరోజు నిత్యం మన ఇంట్లో గాని పరిశ్రమంలో గాని ఉత్పత్తి అయ్యే చెత్తని ఇంటింటికి వెళ్లి కలెక్షన్ చేసుకుని ముందుగా మనం వేరు చేసి విధానాన్ని తడి చెత్త పొడి చెత్త గా ఒక పద్ధతి ప్రకారం గా డిస్పోజలు చేసుకునే విధానాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర .ప్రతి మూడో శనివారం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మూడు రకాల బకెట్లను కుళ్లే పదార్థాలు రెడ్ కలర్ బకెట్లో అయితే ఎక్స్పైర్ అయిన మందులు పాడైపోయిన బ్యాటరీలు గాజు పెంకులు మామూలుగా కలెక్షన్ చేసిన దాన్ని ప్లాస్టిక్ గాజు బెంకులను ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం గా మానవజాతికి అతి పెద్ద ముప్పు సాలిడ్ వేస్ట్ ఏదైతే మనం వేస్ట్ చేస్తున్నాము మనం ఒక హోటల్ కెళ్ళి పార్సిల్ తీసుకుంటే ప్లాస్టిక్ కవర్లు వస్తాయి ఫంక్షన్ చేసుకున్నామంటే ఆ గ్లాసులు ఇస్తరాకులు ప్లాస్టిక్ ఒక ట్రాక్టర్కు సరిపడబోయే చెత్త ఏర్పడుతుంది క్రమ క్రమం తగ్గించే విధానాన్ని ప్రజలందరూ అలవాటు చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి , రెవిన్యూ జిల్లా అధికారి గంగాధర్ మున్సిపల్ కమిషనర్ ఆర్ డి ఓ గ్లోరియ ఎమ్మార్వో హసీనా గారు