
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 06 అల్లూరిసీత రామరాజు జిల్లా
చింతూరు మండలంలోని మోతుగూడెం గ్రామపంచాయితీ లో స్వచ్ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం మోతుగూడెం గ్రామ పంచాయితీ పరిధిలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జిల్లా స్థాయి లో మోతుగూడెం గ్రామ పంచాయతీ కి జిల్లా స్థాయి అవార్డు రావడం జరిగింది. దీనికి గాను మోతుగూడెం పంచాయతీ కార్యదర్శి జి.మోహన్ గారు డి ల్ పి ఓ ఏ ఓ సుబ్బారావు అల్లూరి సీతరామరాజు జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్,పాడేరు ఐటీడీ ఏ పి ఓ పూజశ్రీ,జీసీసీ చైర్మన్ కిడారి.శ్రవణ్ ద్వారాజిల్లా స్వచ్ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అవార్డు ఈ రోజు తీసుకోవడం జరిగింది దీనికి గాను గ్రామ ప్రజలు,నాయకులు అందరి ప్రశంసలు అందుకున్నారు
