పైనుంచి సూర్యుడు బాపట్ల మార్చి 16:- రిపోర్టర్ (కే శివకృష్ణ )
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నిషేధిద్దాం మన షాపింగ్ ల కోసం మన సొంత క్లాత్ సంచులని వాడదాం ప్లాస్టిక్ తయారీ సరఫరా అమ్మకాలన్నీ నిషేధిద్దాం భావితరాల కోసం ఆరోగ్యం కోసం పోరాడుదాం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజినీ జీవన్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఉమా రెడ్డి వెంకటేష్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏం కొండలు సచివాలయ సెక్రెటరీ ఝాన్సీ రాణి వాసు బూతు ఇంచార్జ్ మార్పు ప్రతాప్ లుదియా జయ ఆనంద్ మరియు సచివాలయ సిబ్బంది ఆశ వర్కర్స్ అంగన్వాడి స్టాప్ డ్వాక్రా యానిమేటర్స్ విద్యార్థులు మరియు ఉపాధి హామీ వర్కర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది