పయనించే
సూర్యుడు ప్రతినిధి ఎస్ఎం కుమార్
యువతకు,ప్రజలకు స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్
సోమవారం రోజు స్వామి వివేకానంద జయంతిని పురస్క రించుకుని వివే కానంద నగర్ డివిజన్ ఖామాన్ వద్ద ఉన్న విగ్రహానికి డివిజన్ నాయ
కులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..స్వామి వివేకానంద యువతను ఉదేశించి "నా భవిష్యతుపై నా,గుణవంతులు,తెలివైనవారుఇతరుల సేవ కోసం అన్నిటిని త్యాజిం చి,విధేయ తతో-తమకు దేశానికి పెద్దగా మంచిది అని వారు అన్నా మాటలను గుర్తుచేశా రు.ఈ కార్యక్రమంలో శేరిలిం గంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకు లు సంజీవరెడ్డి,కూన సత్యం గౌడ్,భాష
పాక యాదగిరి మారుతి కుమార్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.