పయనించే సూర్యుడు 17 మే నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్ పల్లి మండల్
హసకొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ నాయకులు ఇట్టి ఇండ్లు మంజూరి ఇప్పిచ్చిన జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లికి మరియు బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నరసయ్య ఎంపిడిఓ శ్రీనివాస్ వైస్ చైర్మన్ సుంకిట బుచ్చన్న మండల అధ్యక్షుడు సుంకేట రవి జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగేలా ప్రవీణ్ గ్రామ శాఖ అధ్యక్షుడు రేవతి గంగాధర్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గోపిడీ లింగరెడ్డి కుందేటి శ్రీనివాసు మోదీనీ శ్రీధర్ మంద బాగ్యలక్ష్మి కల్లెడ లలిత భుచ్చి మల్లయ్య పంచాయితీ సెక్రటరీ నరసయ్య ఇందిరమ్మ ల బ్ధిదరులు నాయకులు పాల్గొన్నారు