పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్ పల్లి మండలం
ఈ రోజు గురువారం హాసకోతుర్ గ్రామంలో SDF నిధుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క మరియు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయలు ముస్లిం శాదికానకు భూమి పూజ చేసిన కాంగ్రెస్ నాయకులు ఇట్టి నిధులు మంజూరి కి కృషి చేసిన ముత్యాల సునీల్ రెడ్డి కి ముస్లిం సంఘ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్ జిల్లా మైనార్టీ నాయకులు అబ్దుల్ రఫీ గ్రామ శాఖ అధ్యక్షులు రేవతి గంగాధర్ కాంగ్రెస్ నాయకులు గోపిడి లింగారెడ్డి కుందేటి శ్రీనివాస్ మోహన్ నాయక్ ఏనుగు రాజేశ్వర్ ఏనుగు మనోహర్ ఎడ్ల శ్రీకాంత్ పెద్ది సృజను మండపల్లి మహేందర్ మోదిని శ్రీధర్ రాజేందర్ వేముల రవి కాంగ్రెస్ నాయకులు మరియు ముస్లిం సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు