పయనించే సూర్యుడు నిజమాబాద్ జిల్లా బ్యూరో టి కె గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండలం
ఈ రోజు సోమవారం హాసకోతూర్ గ్రామం లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో హెచ్డిఎఫ్ నిధుల ద్వారా మంజూరైన వడ్డెర సంఘ భవన కాంపౌండ్ వాల్ ఐదు లక్షలు మరియు పద్మశాలి సంఘ భవన కాంపౌండ్ వాల్ 300000 మరియు ప్రైమరీ స్కూల్లో కిచెన్ షెడ్ నిర్మాణానికి మూడు లక్షలు వీటికి సోమవారం ఈరోజు భూమి పూజ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య చేయడం జరిగింది ఈ నిధుల మంజూరికి కృషిచేసిన ముత్యాల సునీల్ రెడ్డి కి ఆయా సంఘ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకట రవి మరియు కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిన ప్రవీణ్ గ్రామ శాఖ అధ్యక్షులు రేవతి గంగాధర్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి మల్లయ్య ఏనుగు మనోహర్ ఎడ్ల శ్రీకాంత్ రెడ్డి సృజన్ మండపల్లి మహేందర్ మోదిని శ్రీధర్ రాజేందర్ రాజేశ్వర్ మేడ రమేష్ పురుషోత్తం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయా కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు