పయనించే సూర్యుడు: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిది. రామ్మూర్తి. ఎ. వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని అరుణాచాలపురం గ్రామ రైతుల ఆవేదన, వివరాల్లోకి వెళితే హైటెక్ మొక్క జొన్న కంపినీ పేరుమీద నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను మోషం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది .
ఈ సందర్భంగా రైతులు ఆవేదన మీడియా ముందు వ్యక్తం చేశారు నష్టపోయిన రైతులని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.