
పయనించే సూర్యుడు 25.4. 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్
నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై ఉద్యమించాలని కార్మిక లోకానికి,, TUCI జిల్లా కోశాధికారి జి.అరవింద్ పిలుపు,,
140 వ, మే-డే కార్మిక దినోత్సవం జరపాలని TUCI రాష్ట్ర కమిటీ పిలుపులో,, భాగంగా తేదీ:25/4/2026నా వేల్పూర్ మండలం, లక్కోర గ్రామంలో, PKTP బీడీ సెంటర్ ముందు బీడీ ప్యాకర్స్ బీడీ కార్మికులతో కలసి 140వ,మే-డే పోస్టర్స్ ను ఆవిష్కరించిన అనంతరం కార్మికుల ఉద్దేశించి,, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI ) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి జి.అరవింద్ మాట్లాడుతూ,,
వివిధ పరిశ్రమంలో పనిచేసే కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి 44 చట్టాలను సాధించుకుంటే ఈరోజు మనని పరిపాలిస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం 15 చట్టాలను అడ్రస్ లేకుండా చేయడమే కాకుండా 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ ను, ఏప్రిల్ ఫస్ట్ నా అమలు చేస్తామని చెప్పడంతో ఫిబ్రవరి 12 తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను కొనసాగించడంతో నామమాత్రంగా నాలుగు లేబర్ కోడ్లను వాయిదా వేయడం జరిగింది, నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకొని, కార్మికులు కొట్లాడి సాధించుకున్న 44 చట్టాలను యధావిధిగా కొనసాగించాలని,, 140 వ, మే-డే సందర్భంగా, తెలియజేస్తూ, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పును పాటించాలని,, నాన్ పి.ఎఫ్ కార్మికులను పర్మినెంట్ చేస్తూ పి. ఎప్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని బీడీ కార్మికులకు రోజుకు 1000 బీడీల పని కల్పిస్తూ వెయ్యి బీడీలకు సరిపోయేంత మంచి తునికాకు ఇవ్వాలని సరిపోయినంత తంబాకు ఇవ్వాలని, నెలకు 26 రోజుల పని కల్పించాలని, ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులో కార్మికుల డబ్బులు కోట్ల రూపాయలు మొరుగుతున్నావి, ఈ డబ్బులను కార్మికులకు పెన్షన్ డబ్బులు పెంచి ఇవ్వాలని,, మే ఒకటి తారీఖున వేల్పూర్ మండల కేంద్రంలో, రామ్ మంది వద్దా మేడే కార్మిక దినోత్సవాన్ని, బీడీ పరిశ్రమలో పనిచేసే బీడీ కార్మికులు బీడీ ప్యాకర్స్ బీడీ చాటింగ్ చేసే వాళ్ళ బీడి బట్టి వాళ్ళు, గ్రామపంచాయతీ కార్మికులు,వివిధ పరిశ్రమలో పనిచేసే కార్మికులు, కర్షకులు మేధావులు అందరూ పాల్గొని,, మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,, టేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI ) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్తా జిల్లా కోశాధికారి జి.అరవింద్ పిలుపు,ఈ కార్యక్రమంలో,, పి.గంగాధర్, అన్వర్, కే.సాయన్న, జి.పద్మ , ఆర్.హేమలత, కావేరి, జ్యోతి, మురళి, మనిషా, ఎన్.రమేష్ , బి. లింబాద్రి, జి.రెడ్డన్న, కే.విమల, ఆస్రా ఫాతిమా, ఎం.నరేందర్ , బి. బుచ్చన్న, తదితరులు పాల్గొన్నారు,,

