
పయనించే సూర్యుడు మే 13 ముమ్మిడివరం ప్రతినిధి- మేత ధరలు పెంచితే చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం- రైతుల పట్ల ఇదేనా మీ తీరు?- వైసీపీ రాష్ట్ర సీ. ఈ.సీ. సభ్యులు పితాని బాలకృష్ణ విమర్శలు కూటమి ప్రభుత్వము ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులు పట్టించుకోకుండా మళ్లీ ఆక్వా ఫీడ్ కి సంబంధించి రేట్లు చాలా విపరీతంగా పెంచి ఆక్వారైతని ఘోరంగా మోసం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పెంచిన ధరలు తగ్గించాలని గతంలో 2019 to 2023 జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మూడుసార్లు ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచితే ఆ పెంచిన రేట్లను పూర్తిగా తగ్గించే లాగా శ్రీ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు ఇప్పటికే డీజిల్ దొరక్క కరెంటు రేట్లు పెరిగిపోయి ఫీడ్ రేట్లు అధికంగా ఉన్న తరుణంలో రైతు ఎంతో ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులు వెన్ను విరిచే విధంగా విపరీతమైన రేట్లు పెంచినారు ఈ ఫీడ్ కంపెనీలు అయితే ఉన్నాయో ఈ ఫీడ్ కంపెనీలు అన్నీ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి చెందినవారే తక్షణం ఈ పెంచిన రేట్లు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని వైయస్సార్ పార్టీ తరఫున డిమాండ్ చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్సార్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు పితాని బాలకృష్ణ ముమ్మిడివరం