
పయనించే సూర్యుడు మే14 తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ అభివృద్ధి సహకార సమాఖ్య కార్పొ రేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నడిగడ్డ ముద్దుబిడ్డ బహుజనుల పులిబిడ్డ సరిత తిరుపతయ్య ని ఈరోజు హైదరాబాద్ లో ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మాచర్ల గ్రామం నుంచి మాచర్ల లక్ష్మణ్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లి వైస్ ప్రెసిడెంట్ గద్వాల, 10వ వార్డు మెంబర్ వై శకుంతల హనుమంతు,3వ వార్డు మెంబర్ టి దుల్లయ్య, గట్టు మండల కేంద్రం నుంచి 10వ వార్డు మెంబర్ వి యన్ ఆర్, నాయకులు పాల్గొని శాలువాతో సన్మానించి పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు తదితరులు పాల్గొన్నారు.