
పయనించే సూర్యుడు 18 5 20 26 నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టీకే గంగాధర్ నిజాంబాద్ జిల్లా లో బోధన్ నియోజకవర్గం లోని బోధన్ మండలం - నాగేశ్వర రావు, రెంజల్- మోబీన్ ఖాన్, ఏడపల్లి - పులి శ్రీనివాస్ , సాలూరా- బుచ్చల్వర్ రవి , నవీపేట్ - శ్రీనివాస్ గౌడ్ - బోధన్ టౌన్ - అంకు దామోదర్ లను బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సూచనల మేరకు, అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండలం - బోనగిరి భాస్కర్, బాల్కొండ - సాట్ల ప్రవీణ్, ముప్కల్ - శ్రీకాంత్ రెడ్డి, మెండోరా - బడల సాయిరెడ్డి, ఎర్గట్ల - శివనోళ్ల శివ కుమార్, వేల్పూరు - రంగు అనిల్ గౌడ్, మోర్తాడ్ - బక్కూరి ఆనంద్, భీమ్గల్ - మల్లెల లక్ష్మణ్, భీమ్గల్ - పర్సా అనంత్ రావు లను బాల్కొండ ఇంచార్జి సునీల్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియమించడం జరిగింది. వారిని ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. నూతనంగా నియమించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు వారికి ఇచ్చిన బాధ్యతలను విధిగా నిర్వహించాలని,పార్టీని క్షేత్ర బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని తెలిపారు. పార్టీ ఇచ్చిన ఆదేశాలను అనుసరించాలని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడని తెలిపారు.